దిగొస్తున్న పసిడి.. మీ నగరంలో ఇవాళ బంగారం ధరలు ఎంతంటే..

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. కొంత కాలంగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం కూడా స్వల్పంగా తగ్గాయి. వారం రోజులుగా బంగారం ధరలో పెరుగుదల కనిపించడం లేదు. ఇవాళ బంగారం ధరలు రూ.100 మేర తగ్గాయి.ఈ ఏడాది భారత్‌లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా వేస్తున్నందున.. ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. గోల్డ్ కొనేవారికి ఇప్పుడే మంచి అవకాశం.దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • కోల్‌కతాలో10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,680గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,750 వద్ద ఉంది.
  • దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగార ధర రూ. 66,830కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,900 వద్ద కొనసాగుతోంది.
  • చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,680గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,750 వద్ద కొనసాగుతోంది.
  • ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,680గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 72,750వద్ద ట్రేడవుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు