నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మీరు ఏదైనా ఫంక్షన్ లేదా పండుగల కోసం బంగారం, వెండిని కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మార్కెట్‌కి వెళ్లే ముందు ఒక్కసారి వీటి ధరల గురించి తెలుసుకుని వెళ్లండి. ఎందుకంటే వీటి ధరలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కానీ ఈరోజు(ఆదివారం) ఉదయం బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులు లేవు. కొత్త రేట్ల ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా 10 గ్రాములకు 10 రూపాయలు మాత్రమే పెరిగి రూ.77,620కి చేరుకుంది. మరోవైపు వెండి రేటు కూడా కిలోకు 100 రూపాయలు పెరిగింది.

ఈరోజు ధరలు ఎంతకు చేరాయంటే..

నేడు (డిసెంబర్ 8న) ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,620కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71,150కు చేరింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 77, 770కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 71,300కి చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)

  • ఢిల్లీలో రూ. 77, 770, రూ. 71,300
  • చెన్నైలో రూ. 77,620, రూ. 71,150
  • ముంబైలో రూ. 77,620, రూ. 71,150
  • హైదరాబాద్‌లో రూ. 77,620, రూ. 71,150
  • విజయవాడలో రూ. 77,620, రూ. 71,150
  • బెంగళూరులో రూ. 77,620, రూ. 71,150
  • కోల్‌కతాలో రూ. 77,620, రూ. 71,150
  • పూణేలో రూ. 77,620, రూ. 71,150

 

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

  • ఢిల్లీలో రూ. 92,000
  • సూరత్‌లో రూ. 92,000
  • ముంబైలో రూ. 92,000
  • తిరుపతిలో రూ. 100000
  • హైదరాబాద్‌లో రూ. 100000
  • విజయవాడలో రూ. 100000
  • పాట్నాలో రూ. 92,000
  • అహ్మదాబాద్‌లో రూ. 92,000
  • చెన్నైలో రూ. 100000
  • కోల్‌కతాలో రూ. 92,000

గమనిక:

 పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు