మహిళామణులకు గుడ్ న్యూస్ .. మళ్లీ తగ్గిన పసిడి ధర

రూ. 80 వేల మార్క్ కు చేరిన పసిడి ధర ఇటీవల తగ్గింది. ఈ ధరలు మళ్లీ తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ఎంత ధర తగ్గిందే.. అదే స్థాయిలో 24 క్యారెట్ల బంగారం ధర తగ్గడం గమనార్హం. సోమవారం పసిడి 24 క్యారట్ల 100 గ్రాములు ధర రూ. 7, 78, 900 ఉంటే.. మంగళవారం రూ. 7, 78, 800కి దిగింది. ఇక పసిడి 22 క్యారెట్ల బంగారం ధర సోమవారం రూ. 7,13,900 ఉంటే.. మంగళవారం ఆ ధర రూ. 7,13,800 ఉంది. అంటే 22 క్యారట్ల బంగారం ధర రూ. 100 మేర తగ్గింది. ఇక వెండి ధరను పరిశీలిస్తే.. సోమవారం కిలో వెండి ధర రూ. లక్ష మార్క్ ను చేరుకుంది. ఈ ధర మంగళవారం కాస్త తగ్గింది. అంటే.. రూ. 99,900గా ఉంది. అంటే పసిడిలాగానే వెండి ధర సైతం జస్ట్ రూ. 100 మాత్రమే తగ్గింది. అయితే దేశ రాజధాని న్యూఢిల్లీలో మాత్రం దేశంలోని వివిధ ప్రాంతాల కంటే.. పసిడి ధర గరిష్టంగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర.. రూ. 7,80,300గా ఉంది.

హైదరాబాద్ లో రూ. 7, 13,900 (22 క్యారెట్లు), రూ. 7,78,800 (24 క్యారెట్లు)

విజయవాడ: రూ. 7, 13,900 (22 క్యారెట్లు).. రూ.7,78,800 (24 క్యారెట్లు)

విశాఖపట్నం: రూ. 7,13,900 (22 క్యారెట్లు), రూ. 7,78,800 ( 24 క్యారెట్లు)

ఇక నేడు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయంటే..

హైదరాబాద్: రూ. 99, 900

విజయవాడ: రూ. 99, 900

విశాఖపట్నం: రూ. 99, 900

గమనిక:

 పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు