బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే…

ఈరోజు మీరు బంగారం, వెండి (silver) కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే నేటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే దేశంలో బడ్జెట్ 2025కు ముందు బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నేడు (జనవరి 20, 2025న) ఉదయం 6.15 గంటల నాటికి https://bullions.co.in ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,499 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 79,090గా ఉంది. మరోవైపు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 79,350 ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,738 స్థాయిలో కలదు.

దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ గోల్డ్ రేట్, 24 క్యారెట్ గోల్డ్ రేట్ (రూపాయల్లో)

  • చెన్నైలో రూ. 72,829 రూ. 79,450
  • ఢిల్లీలో రూ. 72,499 రూ. 79,090
  • హైదరాబాద్‌లో రూ. 72,738 రూ. 79,350
  • విజయవాడలో రూ. 72,738 రూ. 79,350
  • ముంబైలో రూ. 72,618 రూ. 79,220
  • కోల్‌కతాలో రూ. 72,527 రూ. 79,120
  • బెంగళూరులో రూ. 72,673 రూ. 79,280

వెండి ధర ఎలా ఉందంటే..

ఇక వెండి ధర గురించి చెప్పాలంటే, ఈరోజు ఢిల్లీలో వెండి ధరలో ఎటువంటి హెచ్చుతగ్గులు లేవు. ఈ నేపథ్యంలో కిలో వెండి ధర రూ. 91,380గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడలో కేజీ వెండి రేటు రూ. 91,680గా కలదు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు