పైపైకి పసిడి రేట్లు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఈరోజు (జనవరి 26, 2025న) బంగారం(gold), వెండి (silver) కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి అలర్ట్. అయితే ఈరోజు ఆదివారం అయిన నేపథ్యంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో https://bullions.co.in ప్రకారం నేడు ఉదయం 6.15 గంటల నాటికి దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,110గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,434కు చేరుకుంది.

మరోవైపు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,370 స్థాయిలో ఉండగా, 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ. 73,673గా ఉంది. గత వారంలో 78 వేల స్థాయిలో ఉన్న పసిడి ధరలు ప్రస్తుతం 80 వేలను దాటేశాయి. అంతేకాదు వీటి ధరలు మరికొన్ని రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు

  • చెన్నైలో బంగారం ధర రూ. 73,773 రూ. 80,480
  • ఢిల్లీలో బంగారం ధర రూ. 73,434 రూ. 80,110
  • హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 73,673 రూ. 80,370
  • విశాఖపట్నంలో బంగారం ధర రూ. 73,673 రూ. 80,370
  • ముంబైలో బంగారం ధర రూ. 73,563 రూ. 80,250
  • కోల్‌కతాలో బంగారం ధర రూ. 73,462 రూ. 80,140
  • బెంగళూరులో బంగారం ధర రూ. 73,618 రూ. 80,310

వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

ఇక నేటి వెండి రేట్ల విషయానికి వస్తే ఆదివారం  ఢిల్లీలో వెండి ధరలో ఎటువంటి హెచ్చుతగ్గులు లేవు. ఈ క్రమంలో కిలో వెండి ధర రూ.91,570గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడలో కేజీ వెండి రేటు రూ. 91,880 స్థాయిలో కలదు. రు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు