బంగారం (gold), వెండి (silver) కొనాలనుకుంటున్నారా? బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఆల్టైమ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి. ఇటీవల 85 వేల పైకి చేరిన బంగారం ధర ఆ తర్వాత కూడా స్థిరంగా పెరుగుతూనే ఉంది. తాజాగా 86 వేలు కూడా దాటేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 6న) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86, 250కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 79, 060కి చేరింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 86, 400కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 79, 210కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 86, 250కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 79, 060కి చేరింది. వెండి ధరలు కిలోకి వంద రూపాయల మేర పెరిగాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్లో రూ. 86, 250, రూ. 79, 060
విజయవాడలో రూ. 86, 250, రూ. 79, 060
ఢిల్లీలో రూ. 86, 400, రూ. 79, 210
ముంబైలో రూ. 86, 250, రూ. 79, 060
వడోదరలో రూ. 86, 300, రూ. 79, 110
కోల్కతాలో రూ. 86, 250, రూ. 79, 060
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్లో రూ. 107, 100
విజయవాడలో రూ. 107, 100
ఢిల్లీలో రూ. 99, 600
చెన్నైలో రూ. 107, 100
కోల్కతాలో రూ. 99, 600
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.









