బంగారం , వెండి ప్రియులకు కొత్త సంవత్సరం రోజు షాకింగ్ న్యూస్ వచ్చింది. దేశంలో సంవత్సరం మొదటి రోజున బంగారం, వెండి ధరలు పెరిగాయి. గత ముగింపు ధర రూ.76162తో పోలిస్తే కొత్త సంవత్సరం తొలిరోజైన బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.76,583కి పెరగగా, మరోవైపు వెండి ధర గత ముగింపుతో పోలిస్తే రూ. 86,055కి పెరిగింది. ఈ టు నిన్న కిలో రూ.86017గా ఉంది. ఈ క్రమంలో గోల్డ్ రేటు 421 రూపాయలు పెరగగా, వెండి ధర కిలోకు 38 రూపాయలు మాత్రమే వృద్ధి చెందింది.
బంగారం, వెండి ధరలు 10 గ్రాములకు ఎలా ఉన్నాయంటే..
- బంగారం 999 క్యారెట్ 76,583 రూపాయలు
- బంగారం 995 క్యారెట్ 76, 276 రూపాయలు
- బంగారం 916 క్యారెట్ 70,150 రూపాయలు
- సోనా 750 క్యారెట్ 57,437 రూపాయలు
- బంగారం 585 క్యారెట్ 44,801 రూపాయలు
- కిలో వెండి 86,055 రూపాయలు
దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం ధరలు
- ఢిల్లీలో బంగారం ధర రూ. 71250 రూ. 77710 రూ. 58300
- చెన్నైలో బంగారం ధర రూ. 71100 రూ. 77560 రూ. 58750
- హైదరాబాద్లో బంగారం ధర రూ. 71100 రూ. 77560 రూ. 58180
- విశాఖపట్నంలో బంగారం ధర రూ. 71100 రూ. 77560 రూ. 58180
- ముంబైలో బంగారం ధర రూ. 71100 రూ. 77560 రూ. 58180
- కోల్కతాలో బంగారం ధర రూ. 71100 రూ. 77560 రూ. 58180
- అహ్మదాబాద్లో బంగారం ధర రూ. 71150 రూ. 77610 రూ. 58220
- జైపూర్లో బంగారం ధర రూ. 71250 రూ. 77710 రూ. 58300
- పాట్నాలో బంగారం ధర రూ. 71150 రూ. 77610 రూ. 58220
- లక్నోలో బంగారం ధర రూ. 71250 రూ. 77710 రూ. 58300
గమనిక:
పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
Post Views: 98









