బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? నూతన సంవత్సరంలో క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు తాజాగా 80 వేల రూపాయలను దాటేశాయి. ప్రతిరోజు పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ఈ రోజు (డిసెంబర్ 17న) కూడా బంగారం ధరల్లో పెరుగదల నమోదైంది. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబర్ 17న) ఉదయం 7.00 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 80, 630కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 73, 910గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 80, 780కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 74, 060కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80, 630కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 73, 910కి చేరింది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
- హైదరాబాద్లో రూ. 80, 630, రూ. 73, 910
- విజయవాడలో రూ. 80, 630, రూ. 73, 910
- ఢిల్లీలో రూ. 80, 780, రూ. 74, 060
- ముంబైలో రూ. 80, 630, రూ. 73, 910
- కోల్కతాలో రూ. 80, 630, రూ. 73, 910
- చెన్నైలో రూ. 80, 630, రూ. 73, 910
- బెంగళూరులో రూ. 80, 630, రూ. 73, 910
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
- హైదరాబాద్లో రూ. 1,03,100
- విజయవాడలో రూ. 1,03,100
- ఢిల్లీలో రూ. 95, 600
- చెన్నైలో రూ. 1,03,100
- కోల్కతాలో రూ. 95, 600
గమనిక:
పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.









