ప్రపంచంలో తొలి సీఎన్‌జీ స్కూటర్ అందుబాటులోకి రాబోతున్నది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టీవీఎస్..జూపిటర్ సీఎన్‌జీ మాడల్‌ను ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించింది. కాన్సెప్ట్ మోడల్‌గా ప్రస్తుతం దీన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ జూపిటర్ సీఎన్‌జీ కాన్సెప్ట్ దశలోనే ఉంది. ఎప్పుడు పూర్తి స్థాయిలో లాంచ్ చేస్తారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాదిలోనే దీన్ని లాంఛ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
టీవీఎస్ సంస్థ మార్కెట్‌లోకి కొత్త సీఎన్‌జీ స్కూటర్‌ను తీసుకొస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ ఆధారిత స్కూటర్‌ను జూపిటర్ భారత్ మొబిలిటీ ఎక్స్ పో 2025లో ప్రదర్శించింది. కాన్సెప్ట్ మోడల్‌గా ప్రస్తుతం దీన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ జూపిటర్ సీఎన్‌జీ కాన్సెప్ట్ దశలోనే ఉంది. ఎప్పుడు పూర్తి స్థాయిలో లాంచ్ చేస్తారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాదిలోనే దీన్ని లాంఛ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.









