నేటి బంగారం, వెండి ధరలు ఇవే..

శంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం రూ.76,250 ఉండగా.. నేడు (31-01-2025) తులానికి రూ.10 పెరిగి రూ.76,260కు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర నిన్న రూ.83,170 ఉండగా.. తులానికి రూ.10 పెరిగి నేడు రూ.83,180 వద్ద కొనసాగుతోంది. వెండి కిలో ధర నిన్న రూ.83,180 ఉండగా నేడు రూ.100 పెరిగి రూ.98,600కు చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నిన్నటితో పోలిస్తే రూ.10 పెరిగి రూ.76,110కు చేరింది. అలాగే 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.10 పెరిగి రూ.83,030 వద్ద కొనసాగుతోంది. వెండి విషయానికి వస్తే నిన్న కిలో ధర రూ.1,06,000 ఉండగా నేడు రూ.100 పెరిగి 1,06,100కు చేరింది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇవే.. (22, 24 క్యారెట్లు)

  • ముంబై- రూ.76,110, రూ.83,030
  • కోల్‌కతా- రూ.76,110, రూ.83,030
  • జైపూర్- రూ.76,260, రూ.83,180
  • పుణె- రూ.76,110, రూ.83,030
  • బెంగళూరు- రూ.76,110, రూ.83,030
  • చెన్నై- రూ.76,110, రూ.83,030
  • విశాఖపట్నం- రూ.76,110, రూ.83,030

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు